<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>వాక్యవిత్తనం - చల్లాలి</title>
<lyrics>[C1]
   వాక్యవిత్తనం - చల్లాలి - ప్రార్ధననే చేయాలి
   ప్రభు కొరకు జీవితము - పని కలిగి వుండాలి

[V1]
 సత్‌ ప్రవర్తనతో -''ఆత్మ ఫలముతో''
 ఆత్మవరాల ''అలంకరణతో''
 అద్భుతాలు చేద్దాము
 అద్బుతాలు చేద్దాము - అద్భుతాలు చేద్దాము

[V2]
 సద్‌ వాక్యముతో ''సద్‌ విషయాలు''
 సాక్ష్య జీవితము ''లోమనము
 చక్కగా చాటుదాము
 చక్కగా చాటుదాం -చక్కగా చాటుదాం</lyrics>
<hymn_number>80</hymn_number>
</song>